కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అల్లు అర్జున్ కూడా కరోనా సోకినా విషయం తెలిసిందే.. పుష్ప షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొనడంతో అక్కడే ఆయనకు కరోనా సోకిందని భావిస్తున్నారు. ఇదివరకే అయన కరోనా సోకిందని సోషల్ మీడియాలో వివరించిన విషయం తెలిసిందే..

అయితే తాజాగా అయన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ బన్ని ఒక పోస్ట్ చేసారు. తాను స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. “నేను కరోనా నుంచి కోలుకున్తున్నాను. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాను. మీ అభిమానానికి, ఆప్యాతలకు నా థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ నా కృతఙ్ఞతలు ” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here