Movie News

Allu Arjun: టిడిపి ఫామ్ హౌస్ లో సందడి చేసిన అల్లు అర్జున్… రాయలసీమ రుచులు చూపించిన నేత!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. మార్గమధ్యమంలో అనంతపురం గార్లదిన్నె మండలం కణంపల్లి వద్ద ఆగారన్న విషయం తెలుసుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ అధినేత అల్లు అర్జున్ కు తన ఫామ్ హౌస్ కి రావాల్సిందిగా స్వాగతం పలికారు. దీంతో అల్లు అర్జున్ తెలుగుదేశం పార్టీ నేత గెస్ట్ హౌస్ కి వెళ్ళారు.

శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని తన ఫామ్ హౌస్ లోకి తీసుకుని వెళ్లారు. ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి కూడా బన్నీకి వెల్ కమ్ చెప్పారు. ఇలా అల్లు అర్జున్ కు తమ ఫామ్ హౌస్ కి వెల్కమ్ చెప్పడమే కాకుండా అక్కడ రాయలసీమ వంటకాల రుచులను కూడా అల్లు అర్జున్ కి పరిచయం చేశారు. అనంతరం కేశవరెడ్డి ఆయన కుమారుడు రాహుల్ రెడ్డితో కలిసి బన్నీ ఫోటోలు దిగారు.

Allu Arjun:

ఈ విధంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో అల్లు అర్జున్ లో చాలా విభిన్నంగా ఉంది బహుశా ఈ లుక్ లో ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago