Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో అవార్డు అందుకోవడంతో అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అవార్డులు ఎవరు అందుకోకపోవడం గమనార్హం.
ఇలా మొదటిసారి నేషనల్ అవార్డుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి ఈయన పక్కన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఈయనతో నటించలేమంటూ ఏకంగా దండం పెట్టేస్తూ అవకాశాలను వదులుకుంటున్నారు.
ఈ విధంగా అల్లు అర్జున్ సినిమా నుంచి హీరోయిన్స్ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటించి మెప్పించారు. అయితే సీక్వెల్ సినిమాలో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ చేయడం కోసం సుకుమార్ ఇప్పటివరకు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించారట.
ఇక ఈ పాటలో చేయడం కోసం ఈ ముగ్గురు స్టార్స్ కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం రెమ్యూనరేషన్ అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమా అంటే ఐదు భాషలలో విడుదల అవుతుంది అలాంటి పాటలో చేయాలి అంటే భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు కానీ సుకుమార్ మాత్రం కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంతో కొంతమంది రిజెక్ట్ చేశారని అలాగే మరికొందరు అల్లు అర్జున్ చేసే డాన్స్ స్పీడ్ కు మేము చేయలేము అంటూ కొందరు ఈ పాటలో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…