మన్మథడు నాగార్జున, టబుల మధ్య వచ్చిన రూమర్స్ పై అమల.. ఏమన్నారో తెలుసా?

0
715

సినిమా పరిశ్రమలో నటి నటుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎపుడు సెన్సేషన్నల్ గానే ఉంటాయి. ఎవరు ఎవరితో రేలేషన్ షిప్ లో ఉన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటాయి. హీరో, హీరోయిన్స్ లో కూడా ఇలాంటి రెలేషన్స్ కామన్ గా కనిపిస్తుంటాయి. అటువంటి వాటిలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నటి టబు మధ్య రూమర్స్ అప్పట్లో బాగా వినిపించాయి. వీళ్లిద్దరు 10 సంవత్సరాల పైనే రిలేషన్ మెయింటైన్స్ చేశారని. టబు నాగార్జున ఇంట్లోనే ఉండేదని, వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అని రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ అమల, నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలని వదిలి నాగ్ తన దగ్గరికి రాడని తెలుసుకున్న టబు నెమ్మదిగా నాగార్జున కి దూరంగా వచ్చేసింది. అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై ఇరువురు స్పందించకపోవడం వాటిని నిజమేనని నమ్మే పరిస్తితి ఏర్పడింది.

అయితే 2006 లోనే వీటికి చెక్ పెట్టేందుకు అమల రంగంలోకి దిగింది. ఆ సమయంలో అమల వాటన్నిటినీ ఖండించెందుకు కొద్దిగా గట్టిగానే స్పందించింది. టబు, తాను మంచి స్నేహితులేమని… ఆమె ఎపుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉంటుందని. తను మాకు ఆప్త మిత్రురాలు అని…. తను నాతో అన్ని సమస్యలు బాధను పంచుకుంటుంది. ఇటువంటి రూమర్స్ వల్ల తను చాలా బాధ పడుతుంది.. అందుకే మేము కూడా ఆమెతో ఈ రూమర్స్ గురించి ప్రస్తావించే వాళ్ళం కాదు.

అనవసర వ్యాఖ్యలు చేసి మా మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయకండి. అయినా ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ మానేసి మ కుటుంబ విషయాలు గురించి మాట్లాడం మానేయండి. మా గురించి బాధ పడాల్సిన అవసరం మీకు లేదు. ఇలాంటి వార్తలు వలన మేము చాలా బాధ పడుతున్నామని అమల క్లారిటీ ఇచ్చారు. చాలా కాలం తర్వాత దాదాపు 12 సంత్సరాలకు టాలీవుడ్ లో అలా వైకుంఠపురంలో సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here