Analist Damu Balaji : సినిమా రివ్యూలతో బాగా ఫేమస్ అయిన వారిలో ఉమర్ సంధు ఒకరు. దుబాయ్ లో సెన్సర్ బోర్డు లో ఉండే ఉమర్ సంధు ఇక్కడికంటే ముందే సినిమాలు అక్కడ రిలీజ్ అవడంతో ముందుగానే ట్విట్టర్ వేదికగా రివ్యూలు అందిస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రతిసారి సినిమా రివ్యూలు పెట్టే ఉమర్ ఈసారి పవన్ మీద సమంత మీద అనుచిత కామెంట్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి వైరల్ అవుతున్నాడు. ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

పవన్ ఉమనైజర్…
ఉమర్ సంధు పవన్ గురించి మాట్లాడుతూ తానొక స్త్రీ లోలుడని, చాలా మంది పెద్ధ హీరోయిన్లతో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టాడు. దీనికి ఏమాత్రం వివరన ఇవ్వకున్నా ఈ పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోందని జనసేన అభిమానులు పవన్ అభిమానులు ఉమర్ సంధును బాగా ట్రోల్ చేస్తున్నారంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఉమర్ సంధుకు కావాల్సింది కూడా అదేనని ఏదో ఒకలాగా పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నమే అంటూ చెప్పారు.

ఇక సమంత గురించి కూడా ఉమర్ కామెంట్స్ చేయడం గమనార్హం. సమంత ను నాగచైతన్య బాగా వేధించాడని, తాను ప్రెగ్నెంట్ అయినా కూడా నాగచైతన్య టార్చర్ భరించలేక అబార్షన్ చేయించుకున్నట్లు వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నట్లు ఉమర్ సంధు ట్విట్ చేసాడు. సమంత తనతో చెప్పినట్లు ఉమర్ చేసిన వాఖ్యల మీద అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
#PawanKalyan is Die~Hard Womanizer. He divorced 2 times & still he caught with many Leading Actresses doing Hangout !! He slept with alot of Top actresses. pic.twitter.com/34uf45Y3Pi
— Umair Sandhu (@UmairSandu) March 11, 2023
BREAKING NEWS : As per #SamanthaRuthPrabhu, #NagaChaitanya abused her badly. He was the Worst Husband ever. I suffered alot mentally & physically torture. I was even Pregnant but i did abortion. Thank god, I divorced & moved on. pic.twitter.com/7ybQYB93PZ
— Umair Sandhu (@UmairSandu) March 12, 2023

































