కొంచెం మాత్రమే తీసుకుంటా… అసలు బ్యూటీ సీక్రెట్ చెప్పిన హాట్ యాంకర్..!

0
287

‘రంగస్ధలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించిన బుల్లితెర భామ అనసూయ ఇద్దరు పిల్లలకూ తల్లి అయినా ఇంతిలాగ తన గ్లామర్ ను మెయింటైన్ చేస్తుందో.. ఆ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా.? వివరాల్లోకి వెళ్దామా.?

ఒక్కపూటే భోజనం.. రాత్రి భోజనం బదులు ఓ గ్లాస్ రెడ్ వైన్, కొన్ని డ్రై ఫ్ర్రూట్స్. ఇవే తన బ్యూటీ సీక్రెట్స్ అంటూ సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ చెప్పి సంచలనం సృష్టించింది మన రంగమ్మత్త. రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని, ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుందని చెబుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు. కనుక ఆ సమయంలో రాత్రి నిద్ర పోయే ముందు రెడ్ వైన్ తీసుకుంటానని… ఈ చిట్కాఅందరికీ వర్కవుట్ కాదని.. తనకు బాగా పని చేసిన చిట్కా వేరే వాళ్లకి పని చేయకపోవచ్చునని.. ఎవరి శరీర తత్వాలు వారివి. దాన్ని అనుసరించి ఏదైనా చెయ్యాలంటూ వివరంగా చెప్పుకొచ్చింది అందాల భామ అనసూయ. చదివారుగా బుల్లితెర భామ బ్యూటీ టిప్స్.. మీకూ నచ్చితే కనుక మీరూ ఫాలో అయిపోండి.. ఇక ఆలస్యమెందుకు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here