ఈTvలో ప్రసారమయ్యే ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో పాటు మరికొన్ని ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విష్ణుప్రియ చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై రాణించాలంటే అందం ఒక్కటే వుంటే సరిపోదు, ఆ అందంతో పాటు టాలెంట్, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాలి. అలా అన్నీ ఉండబట్టే ఇప్పుడు బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది యాంకర్ విష్ణుప్రియ.

స్క్రీన్ పైనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది ఈ అందాల భామ. హాట్ హాట్ ఫోటోలతో, బికీనీ ఫోజులతో, నాభి అందాలను చూపించే శారీ ఫొటోలతో కుర్రకారుకు హీటెక్కిస్తోంది. ఒక్క ఫొటొలతోనే కాకుండా ఈమధ్య ఐటం సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోలు ఫుల్ వైరలవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది విష్ణు ప్రియ. సినిమా ఛాన్స్ లు వస్తాయనుకుంటుందో ఏమో కానీ ఈమధ్య హాట్ బాంబ్ లాగా తయారైంది ఈ భామ. తాజాగా విష్ణు ప్రియ చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది. నడుము అందాలతో కొంటె నరకం చూపిస్తుంది విష్ణు ప్రియ.

నాభి అందాలను ప్రదర్శిస్తూ వెరైటీ శారీలో విష్ణుప్రియ అదరగొట్టేస్తుంది. మరోవైపు బికీనీ అందాలను ఆరబోస్తూ.. అదిరిపోయే హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తుంది విష్ణుప్రియ. ఇలాంటి హాట్ ఫోటోలు ఇదివరకు కూడా షేర్ చేసినా కూడా ఈ సారి మాత్రం నడుముతోనే మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ‘సూపర్, ఫైర్’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. బుల్లితెర యాంకర్‌గా పరిచయం కాక ముందు విష్ణు ప్రియ కొన్ని సీరియల్స్, వెబ్ సిరీస్‌ లలో నటించింది. కానీ, అప్పుడు ఆశించినంత గుర్తింపు రాలేదు. కానీ, ఇప్పుడు యూత్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. లేటెస్ట్ ఫోటోషూట్ తో సినిమా ఛాన్స్ ల ప్రసక్తి ఏమో కానీ ఇతర షోలైతే ఖచ్చితంగా వస్తాయని నమ్ముతుంది ఈ బ్యూటీ యాంకర్. మరి విష్ణుప్రియ అందాల ఆరబోత ఆమెకు ఎలాంటి అవకాశాలను తెచ్చి పెడుతుందేమో చూడాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here