గ్రూప్ – 1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. గ్రూప్ – 1 పరీక్షల్లో మిగిలిన ప్రాసెస్ అంతటినీ 4 వారల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వూలు కూడా నిలిపివేయాలని తెలిపింది.

గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని APPSC కి కోర్టు ఆదేశాలిచ్చింది.































