పట్టుబట్టల్లో బాలయ్య దుమ్ములేపెసాడు.. బసవతారకం హాస్పిటల్ లో బాలయ్య షష్టి పూర్తి వేడుకలు..! [ఫోటోలు]

0
1763

నటసింహం నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు. ఇక ఆయన కూడా తన బసవతారకం హాస్పిటల్‌కు పట్టుబట్టల్లో వచ్చి కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక బాలకృష్ణతో పలు సినిమాల్లో నటించిన మోహన్ బాబుతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

నందమూరి బాలకృష్ణ సష్టిపుర్తి వేడుకలు (Twitter)