బంజారాహిల్స్ రోడ్ న 12 కారు భీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాల పైకి దూసుపోయిన కారు. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులు గాయపడ్డారు.
కాగా మాసబ్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న మారుతి ఈకో వ్యాన్ అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాల పైకి దూసుకు పోవడంతో కింద పడిపోయారు వాహనా దారులు. ఆనంతరం స్థానికులు కార్ నడుపురుతున్న డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డావారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…