Featured

Samantha: నా పెళ్లి పెటాకులు కావడానికి కారణం నువ్వే.. అసలు విషయం బయట పెట్టిన సమంత!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత నాగచైతన్య విడాకులకు సరైన కారణం తెలియకపోయినా వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నో రకాలుగా వీరి విడాకుల కారణాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే సమంత పెళ్లి తర్వాత సంతోషంగా లేకపోవడానికి ఓ నిర్మాత కారణం అంటూ తాజాగా నోరు విప్పారు.

Samantha: సమంత పెళ్లి తర్వాత సంతోషంగా లేకపోవడానికి కారణం ఆ నిర్మాతేనా.. అసలు విషయం బయట పెట్టిన సమంత?

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ కార్యక్రమం ఎంత ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.ఇప్పటికే బుల్లితెరపై ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ కు సిద్ధమైంది. అయితే ఏడవ సీజన్ ఈనెల ఏడవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Samantha: సమంత పెళ్లి తర్వాత సంతోషంగా లేకపోవడానికి కారణం ఆ నిర్మాతేనా.. అసలు విషయం బయట పెట్టిన సమంత?

ఈ ప్రోమోలో భాగంగా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంతా అక్షయ్ కుమార్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్ సమంతను ప్రశ్నించారు. పెళ్లి తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా సమంత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను పెళ్లి తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెళ్లి తర్వాత జీవితం కేజీఎఫ్ సినిమాలా ఉంది…

మీరు తీసిన కభీ ఖుషీ కబీ ఘమ్‌లా సినిమాల పెళ్లి తర్వాత జీవితం ఉంటుందని భావించుకున్నాను అయితే నిజజీవితంలో పెళ్లి తర్వాత జీవితం కభీ ఖుషీ కబీ ఘమ్‌లా సినిమాలా కాకుండా కేజిఎఫ్ సినిమాలా ఉందంటూ ఈమె పెళ్లి తరువాత జీవితం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ప్రోమో లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సమంత పూర్తి ఎపిసోడ్ లో పెళ్లి గురించి ఇంకెన్ని విషయాలు బయటపెడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago