ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తో భేటీ అయ్యారు.

ఈ నేపధ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు మరియూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించడానికి సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. జగన్. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేసి రేపు మధ్యాహ్నం తిరిగి రాష్ట్రానికి తిరిగిరానున్నారు సిఎం జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here