నిన్న జరిగిన నల్గొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ డిమాండ్లు నిరవేర్చాలంటూ కొందరు వ్యక్తులు బహిరంగ సభలో నిరసనలు చేపడుతున్న సమయంలో సీయం కెసిఆర్ వారిని పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ నేపధ్యంలో అయన మాట్లాడుతూ “పిచ్చి పనులు చేయొద్దు. వెళ్ళిపొండి ఇక్కడి నుంచి” అని అన్నారు. అయినా కూడా సీయం మాటలు లెక్క చేయకుండా ఆ వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తూ అరవడంతో సహనం కోల్పోయిన సీయం కెసిఆర్.. “మీ లాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్ళిపొండి. టెక్ దేమ్ అవుట్” అంటూ పోలీసులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here