• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
couple caught hugging on moving bike in pune

బైక్‌పై బరితెగింపు! రెచ్చిపోయిన ఆంటీ, అంకుల్.. వైరల్ అవుతున్న వీడియో!

28 July 2025

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026
ADVERTISEMENT

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Monday, September 14, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

బైక్‌పై బరితెగింపు! రెచ్చిపోయిన ఆంటీ, అంకుల్.. వైరల్ అవుతున్న వీడియో!

by telugudesk
28 July 2025
in General News
0
couple caught hugging on moving bike in pune

couple caught hugging on moving bike in pune

0
SHARES
500
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

పూణే నగరంలోని ఖేడ్-శివపూర్ ప్రాంతంలో ఒక దంపతులు బహిరంగంగా రొమాన్స్‌కు దిగడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. నడిరోడ్డుపై, అది కూడా మిట్టమధ్యాహ్నం సమయాన ప్రజలందరిలో, ట్రాఫిక్ మధ్యలో, సిగ్గు లేకుండా ఆ దంపతులు చేసిన ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 couple caught hugging on moving bike in pune
couple caught hugging on moving bike in pune

బహిరంగ రొమాన్స్: వీడియోలో స్పష్టంగా కనిపించిన దృశ్యాలు

ఒక బైక్‌ను భర్త నడుపుతుండగా, అతని భార్య ఆ బైక్ ట్యాంక్‌పై వ్యతిరేక దిశలో కూర్చొని హగ్గులు, ముద్దులతో బహిరంగ రొమాన్స్ చేశారని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన ప్రయాణికులు షాక్‌కి గురవగా, కొందరు ఫోన్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది.

రీల్స్ పిచ్చి, నెటిజన్ల ఆగ్రహం

ఈ ఘటనకు సోషల్ మీడియాలో రీల్స్ తీయాలన్న ఉద్దేశమే కారణమని తెలుస్తోంది. వీడియోలో కనిపించిన భార్య తన ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకున్నప్పటికీ, నెటిజన్లు వారిని గుర్తించే ప్రయత్నంలో పడిపోయారు. ఇలా బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించడం నేరం కిందకు వస్తుందంటూ, చాలా మంది పోలీసులకు ట్యాగ్ చేస్తూ వారికి కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు.

నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన కొన్ని వ్యాఖ్యలు:

ఇది కూడా చదవండి :

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

  • “ఇవ్వాళ వీళ్లేమో.. రేపు ఇంకెవరో చేస్తారు.. ఇది పెరిగిపోతుంది. పోలీసు చర్య తప్పదు.”
  • “పబ్లిక్ ప్లేస్‌ అంటే వీళ్లకు ఏమాత్రం బాధ్యతలేదా?”
  • “ఇలాంటివాళ్లను రీల్ చేస్తే కాదు.. జైలు ఫీల్ చేయాలి!”

చట్టపరమైన చర్యలు, పోలీసుల విచారణ

భారత శిక్షా స్మృతిలోని అవహేళనాయుత ప్రవర్తన, బహిరంగ అసభ్యత అనే సెక్షన్ల కింద ఇలాంటి చర్యలపై కేసులు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సామాజిక బాధ్యతపై చర్చ

ఈ ఘటనపై అధికారిక స్పందన వచ్చేంత వరకు, నెటిజన్ల ఆగ్రహం మాత్రం తగ్గేలా కనిపించదు. పబ్లిక్ ప్లేస్‌లో వ్యక్తిగతమైన హద్దులు దాటడం సామాజిక బాధ్యతను విస్మరించినట్టే అని అనిపిస్తోంది.

बिना हेलमेट के बाइक पर कपल का जानलेवा रोमांस

वायरल वीडियो पुणे का बताया जा रहा #Pune #ViralVideo | Pune Couple Bike Romance Video pic.twitter.com/veGWw0u4Kc

— V News (@Vnewslive24) July 28, 2025
Tags: Couple Caught Hugging on moving bikePune Coupleviral video
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk