పాత కరెన్సీ నోట్లతో లక్షలు సంపాదించే అద్భుత అవకాశం… !! ఎలాగో చుడండి.

0
392

మనలో చాలా మందికి పాత నాణేలు, స్టాంపులు వస్తువులు సేకరించి దాచుకునే అలవాటు ఉంటుంది. చాలా మంది దగ్గర ఇటువంటి కలెక్షన్ ఉండొచ్చు.. అది ఒక హాబీ లాగ దాచుకునే వారు ఉన్నారు. అయితే అందులో కొంతమంది వీటిని అమ్మకానికి పెడతారు. OLX వంటి ఈ-కామర్స్ సైట్లలో పెడుతుంటారు. ఇలాంటి వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. అయితే మీ పాట నోట్లతో లక్షలు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం.

చాలా మెట్రోపాలిటన్ నగరాలలో వీటికి సంబందించిన ఎక్సిబిషన్స్ జరుగుతుంటాయి. అయితే చాలా నగరాల్లో పాత కాయిన్స్, పాట నోట్లు, పాత స్టాంప్స్ మరియు మోడల్స్ ల అక్షన్స్ కూడా జరుగుతాయి. ప్రసుతం అలాంటిదే ఒకటి బెంగుళూరులో మొదలైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ ఎక్సిబిషన్ జరగబోతుంది. అక్కడికి దేశమంతా బయ్యర్లు, కాయిన్ కలెక్టర్లు వస్తున్నారు. మీ వద్ద ఉన్న ఓల్డ్ మరియు యూనిక్ కాయిన్స్, నోట్లతో అక్కడకి వెళితే మీ వద్ద ఉన్న రేర్ పీస్ ని బట్టి అక్కడ అద్భుతమైన జాక్ పాట్ కొట్టొచ్చు.

పాత ఐదు రూపాయిల నోట్లు, 1940 నాటి నాణేలు, భగత్ సింగ్, లక్ష్మి దేవి, రాజు బొమ్మలు ఉన్న నాణేలు వంటివి యునిక్ ఐటెం ఏదైనా మంచి కండిషన్ లో ఉంటె అభూతమైన ధర పలుకుతుంది. ఇంకేనేటి లేట్ మీరు త్వరపడండి. లక్షలు సంపాదించండి. ఈ ఎక్సిబిషన్ కి సంబందించిన వివరాలకోసం ఈ వెబ్ సైట్ చూడండి. — https://classicalnumismaticgallery.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here