మంత్రి కేటిఆర్ ప్రమాదవశాత్తు కింద పడటంతో అయన ఎడమ కాలు యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్ ద్వారా తెలిపారు. 3 వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఈ సందర్బంగా అయన తెలిపారు. అదే సమయంలో అయన చూసేందుకు ఒటీటీ షోలు గురించి సలహా ఇవ్వాలని అయన అభిమానులను కోరారు.
Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.