పసిడి ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.320 మేర ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా చూస్తే.. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,860 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,540 గా ఉంది. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే..

- ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 గా ఉంది.
- ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,860గా ఉంది.
- చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950లుగా ఉంది.
- బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680లుగా ఉంది.
- హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 లుగా ఉంది.
- విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680లుగా ఉంది.
- విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680లుగా ఉంది.































