స్టాక్ మార్కెట్లలో సానుకూల పలితాలు, బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండంతో పసిడి ధరలు దిగివస్తున్నాయి. ఆదివారం నుంచి బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఇది బంగారం కొనేవారికి ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. దేశీయంగా వివిధ ప్రాంతాలలో బంగారం ధర 10 గ్రాములు రూ. 100 నుంచి రూ.1000 వరకు తగ్గుముఖం పట్టింది. అక్కడ.. అక్కడ 600 నుంచి రూ.1000 వరకు తగ్గింది.
ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.
చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,800.
ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,500.
బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350.

గత పది రోజుల్లో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం గ్రాము వెండి ధర రూ.68.70 ఉంది. 10 గ్రాముల ధర రూ.687 ఉంది.






























