• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
You said you don't go to pubs and clubs.. so why the press meet at Leela Palace?": Harish Rao criticizes Revanth Reddy

“పబ్‌లు, క్లబ్‌లకు రాను అన్నావ్ కదా.. మరి లీలా ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్ ఎందుకు?”: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు

16 July 2025

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

21 April 2026

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

21 April 2026
ADVERTISEMENT

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

21 April 2026

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

21 April 2026

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

21 April 2026

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

21 April 2026

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026

ఆ హీరో నా పక్కన ఉంటే చాలు.. ఏదైనా చేయగలను.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..

21 April 2026

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

21 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Tuesday, April 21, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Political News

“పబ్‌లు, క్లబ్‌లకు రాను అన్నావ్ కదా.. మరి లీలా ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్ ఎందుకు?”: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు

by telugudesk
16 July 2025
in Political News
0
You said you don't go to pubs and clubs.. so why the press meet at Leela Palace?": Harish Rao criticizes Revanth Reddy

You said you don't go to pubs and clubs.. so why the press meet at Leela Palace?": Harish Rao criticizes Revanth Reddy

0
SHARES
11
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్బులు, క్లబ్‌లు, 5 స్టార్ హోటళ్లకు వెళ్లనని గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశం అనంతరం 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్‌లో రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించడంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

You said you don't go to pubs and clubs.. so why the press meet at Leela Palace?": Harish Rao criticizes Revanth Reddy
You said you don’t go to pubs and clubs.. so why the press meet at Leela Palace?”: Harish Rao criticizes Revanth Reddy

“రేవంత్ రెడ్డి పబ్బులకి, క్లబ్‌లకు, 5 స్టార్ హోటల్లకు రాను అన్నావ్ కదా? ఇవాళ ఢిల్లీలో చంద్రబాబుతో మీటింగ్ పెట్టి 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో ప్రెస్ మీట్ ఎలా పెట్టినవ్?” అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి :

పవన్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన నాగబాబు !

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు, ప్రస్తుత చేతలకు మధ్య వైరుధ్యం ఉందని హరీష్ రావు పరోక్షంగా విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి సారించాలని చెబుతూనే, విలాసవంతమైన హోటళ్లలో ప్రెస్‌మీట్‌లు నిర్వహించడంపై హరీష్ రావు వ్యంగ్యంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

7 స్టార్ హోటల్లో ప్రెస్ మీట్‌పై హరీష్ రావు కౌంటర్

“పబ్బులు, క్లబ్‌లు, 5 స్టార్ హోటళ్లకు వెళ్లనన్నావ్ కదా రేవంత్ రెడ్డి… మరి ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసి 7 స్టార్ లీలా ప్యాలెస్ హోటల్లో ప్రెస్ మీట్ ఎలా పెట్టినవ్?” అంటూ టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు… pic.twitter.com/O6omRZ6sA8

— TeluguDesk (@telugudesk) July 16, 2025
Tags: CongressHarish Raorevanth reddytelangana
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

20 April 2026

పవన్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన నాగబాబు !

18 April 2026

16 కోట్ల ఇంజెక్షన్‌తో పసిపాపకు కొత్త జీవితం..!

18 April 2026

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

18 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk