కార్పొరేట్ కాలేజీల్లో.. సమ్మర్ క్లాసెస్ నిర్వహణపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు ఇంటర్‌బోర్డు అధికారులు స్పందించారు. వేసవి తరగతుల నిర్వహణపై అధికారుల సీరియస్ అయ్యారు. ఏ కాలేజీ అయినా సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.. <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/fagfJrwkFhM" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe> <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/wPgZ1PSZyZM" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>