టాలీవుడ్ అగ్రహీరోలే డైరెక్టుగా తమతో పడుకోమని అడుగుతున్నారు !! – ఇలియానా

0
1314

“కాస్టింగ్ కౌచ్” ఇది దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండుస్త్రీలను బాగా వేధిస్తున్న సమస్య.. అంటే సినిమా ఛాన్స్ ల కోసం పడుకోవడం అని అర్ధం. ఇందులో చాలా మంది హీరోయిన్లు, ఆర్టిస్టులు బాధితులే.. అయితే అందులో కొంత మంది బయటకి వచ్చి ధైర్యంగా చెబుతున్నారు. మరికొందరు మాత్రం చెప్పుకోవడం లేదు. అయితే తాజగా ఇలియానా చేసిన వ్యాఖలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు ఇండిస్టీలోని కొందరు అగ్ర నిర్మాతలు, హీరోలు తమతో సెక్స్ చేయమని నేరుగా అడిగేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది ఇలియానా.

అయితే డైరెక్టుగా తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఇలియానా చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరోవైపు విమర్శలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. అయితే ఈ తాను చుసిన, తనకు తెలిసిన ఘటన అంటూ తెలిపింది గోవా బ్యూటీ. “అవకాశాలు రావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలంటా… ఇప్పుడు నేను ఎం చేయాలి..” అని కొత్తగా వచ్చిన హీరోయిన్ తనను అడిగిందని చెప్పింది ఇలియానా. అయితే ఒకవైపు ఆవేదన… మరోవైపు అవకాశం కోసం ఆరాటం.. అన్ని తనకు ఆమెలో కనిపంచాయని చెప్పింది ఇలియానా. అయితే ఇటువంటి సమయంలో తానేమి చెప్పగలను అని ప్రశ్నించింది ఇల్లి బేబీ. అయితే ఇది పూర్తిగా నీ సొంత నిర్ణయం అని చెప్పేసిందట. ఇటువంటి విషయాలలో ఎవరిని బలవంతం చేయకూడదు. అది పూర్తిగా నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పిందట.

అయితే తనకు ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదని, ఎప్పుడైనా అటువంటి పరిస్థితి వస్తుందని అనుమానం వచ్చిన వెంటనే తాను జాగ్రత్త పడేదానినని తెలిపింది. అయితే అవకాశాల కోసం ఏమైనా చేయడాన్ని కొందరు పట్టించుకోరని, మరికొందరు మాత్రం ఇటువంటి వద్దనుకుంటారని…మరి నీ నిర్ణయం ఎటువంటిదో నువ్వే నిర్ణయించుకో అని చెప్పిందట. మొత్తానికి బయటకు చెప్పట్లేదు కానీ ఒక్క ఛాన్స్ ల కోసం తమతో పడుకోమని అగ్ర హీరోలే డైరెక్ట్ గా అడిగేస్తున్నారని తెలిపింది ఇలియానా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here