16 ఏళ్ళ వయసు సినిమాలో శ్రీదేవి పరువాలను, నాభి సొగసులను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఏ రకంగా చూపించారో ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమా పేరు గుర్తు చేసుకుంటే అందరికీ గుర్తొచ్చేది సిరిమల్లె పువ్వా అనే పాట అందులో శ్రీదేవి అందచందాలే. నాటి నుంచి నేటి వరకు దర్శకేంద్రుడు ఏ సినిమా తీసిన అందులో హీరోయిన్‌లో ఎద భాగాలను, నాభి అందాలను, నడుమొంపుల్లో ఉండే మడతను ఏ మాత్రం వదలడు. అందుకు ఆయనతో సినిమా చేసిన ప్రతీ హీరోయిన్ సహకరించడం ఇక్కడ గొప్ప విషయం.

ఒక్క తాప్సీ తప్ప రాఘవేంద్ర రావుతో సినిమా చేసిన మరే హీరోయిన్ తమ అందాలను ఆ రకంగా చూపిస్తున్నందుకు కామెంట్ చేసింది లేదు. తాప్సీ కూడా బహుషా తన నాభి మీద కొబ్బరి చిప్పలు కాకుండా అందరి హీరోయిన్స్‌కి వేసినట్టు పూలు పళ్లు వెస్తే ఫీలయ్యేది కాదేమో. ఇక రాఘవేంద్ర రావు కెరీర్‌లో గొప్ప సినిమా అంటే పెళ్ళి సందడి. ఈ సినిమాతో శ్రీకాంత్‌కి హీరోగా తిరుగులేని స్టార్ డం వచ్చింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అలాగే పెళ్ళి సందడి సినిమాలో హీరోయిన్స్‌గా నటించిన రవళి, దీప్తి భట్నాగర్. ఎప్పటికీ మర్చిpoaలేరు. రవళి మీద దర్శకేంద్రుడు చిత్రీకరించిన మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని అనే సాంగ్ ఇప్పటికీ అమ్మాయిలు పాడుకుంటుంటారు. రవళి నాభి మీద జామ కాయలు వేసి ఓణి చాటున ఎద అందాలను అందంగా చూపించి దర్శకేంద్రుడు అద్భుతంగా చూపించారు. ఇక దీప్తి భట్నాగర్ నాభి అందాన్ని, దిగువ భాగాన ఉన్న మడతను ఎంత ప్రత్యేకంగా చూపించారో పెళ్ళి సందడి సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మర్చిపోయే ప్రసక్తే లేదు.

అప్పట్లో దీప్తి భట్నాగర్ కుర్రాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కలల రాణిగా నిలిచింది. అంతేకాదు ఇప్పటికీ ఊహల్లో చాలామందికి దీప్తి భట్నాగర్ అలాగే కనిపిస్తోంది. పెళ్ళి సందడి తర్వాత దీప్తి భట్నాగర్ నాగార్జున నటించిన ఆటో డ్రైవర్’..బాలకృష్ణ నటించిన సుల్తాన్’..రాజ శేఖర్ నటించిన ‘మా అన్నయ్య’ చిత్రాlaలో నటించింది. తెలుగులో ఆమె నటించింది చాలా తక్కువ సినిమాలే అయినా దీప్తి అందరికి హృదయాలలో కలల రాణిగా నిలిచిపోయింది.

అందుకేనేమో దాదాపు 13ఏళ్ల తర్వాత మళ్ళీ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న పెళ్ళి సందD ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది కూడా రాఘవేంద్ర రావు, శ్రీకాంత్‌ల కోసం అలా కొద్ది సేపు పెళ్ళి సందD లో కనిపించడానికి ఒప్పుకుంది. దీప్తి వయసు ఇప్పుడు 53 ఏళ్ళైనా ముప్పై ఏళ్ల వయసు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇప్పటికీ వన్నె తరగని అందంతో మిళ మిళ మెరిసిపోతోంది.

తాజాగా దీప్తి భట్నాగర్ గ్లామర్ పిక్స్ చూస్తే ఆ నాభి అందాలు, దిగువన ఉన్న మడత మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అభిమానులు ఎంతమంది ఉన్నారో చెప్పలేము.పెళ్ళి సందD లో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తుండటం విశేషం. అంతేకాదు ఇన్నేళ్ళలో దర్శకేంద్రుడు తెరమీద కనిపించలేదు. మొదటిసారి ఈ సినిమాలో కనిపించబోతుండటం విశేషం. చూడాలి మరి ఆనాటి పెళ్ళి సందడి రికార్డ్స్ నేటి పెళ్ళి సందD బ్రేక్ చేస్తుందేమో.
































