సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు కామన్. అలాగే శారీర సంబంధాలు కూడా చాలా నేచురల్. ఎవరికి నచ్చితే వారితో తిరడం, నచ్చకపోతే విడిపోవడం కూడా అంతే కామన్.

అయితే మరికొందరు సెలబ్రిటీలు మాత్రం పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత తీరిగ్గా పెళ్లి చేసుకున్నారు కూడా. అయితే ఏ నటీమణులు పెళ్లికి ముందే గర్భం దాల్చిరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సెలీనా జైట్లీ

బాలీవుడ్ పిల్లి కళ్ల సుందరి సెలీనా జెట్లీ కూడా పెళ్లి కాక ముందే తల్లి అయింది. ఆస్ట్రేలియాకు చెందిన బిజినెస్ మ్యాన్ పీటర్ తో చాలాకాలంగా సహజీవనం చేసింది. ఆ సమయంలో ప్రెగ్నెన్సీ కావడంతో తల్లిగా అలోచించి మనసు పంచుకున్న పీటర్ తో జీవితం సాగించేందుకు వివాహం చేసుకుంది.
దియా మీర్జా

పెళ్లయ్యాక 6 నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. వైభవ్ రేఖి అనే వ్యక్తితో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంది.
గాబ్రియెల్లా

ఈ సౌత్ ఆఫ్రికన్ నటీమణి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. తనే స్వయంగా తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించుకుంది కూడా. దీనికి కారణం అర్జున్ రాంపాల్ అని చెప్పింది.
కొంకనా సేన్

రన్ వీర్ షోరే అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది. అయితే ఈ విషయం బయటకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు తను.
నటాషా

ఇండియన్ క్రికెటర్ హర్దిక్ పాండ్యాతో ప్రేమాయణం నడిపి ప్రెగ్నెంట్ ఈ సెర్బియన్ అయ్యింది. ఆ తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.
నీనా గుప్తా

బోల్డ్ బ్యూటీ నీనా గుప్తా కూడా పెళ్లికి ముందే ఫ్రెగ్నెంట్ అయ్యింది. అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత వివన్ రిచర్డ్స్ ను పెళ్లి చేసుకుంది.
నేహా దూపియా

ఈ బాలీవుడ్ బ్యూటీ అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే తను గర్భవతి అయ్యింది.



























