• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Jaya Lalitha: 4000 వేలకోట్ల విలువైన జయలలిత ఆస్తులు ప్రభుత్వానికే…. షాకింగ్ తీర్పు వెల్లడించిన కోర్టు!

15 February 2025

సాహసయాత్ర సలేశ్వరం… పులుల భయం మధ్య భక్తుల ప్రయాణం!

6 April 2026

పేపర్ ప్లేట్లు వాడుతున్నారా? వైద్యుల షాకింగ్ హెచ్చరిక!

6 April 2026
ADVERTISEMENT

షూటింగ్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకులు… కడపలో విషాదం

6 April 2026

కోట విషయంలో నా తప్పే… ఓపెన్‌గా అంగీకరించిన కృష్ణవంశీ..!

6 April 2026

ధనుష్‌తో దూరంపై విఘ్నేష్ భావోద్వేగం… “నా జీవితంలోనే పెద్ద పశ్చాత్తాపం”

6 April 2026

వేసవిలో శరీరం కూల్‌గా ఉంచే ఆహార రహస్యాలు!

6 April 2026

లోకేశ్ రాకతో మంగళగిరిలో సందడి… సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి రిసెప్షన్ హైలైట్

6 April 2026

‘ఆదిపురుష్’ తప్పులు మళ్లీ చేయొద్దు.. విందూ దారా సింగ్ వార్నింగ్

6 April 2026

రాయలసీమలో ‘రణబాలి’ రచ్చ ముగింపు.. విజయ్-రష్మిక జంట రెడీ!

4 April 2026

హద్దులు దాటే ప్రేమ కావాలి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్..!

4 April 2026

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

4 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Monday, April 6, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Jaya Lalitha: 4000 వేలకోట్ల విలువైన జయలలిత ఆస్తులు ప్రభుత్వానికే…. షాకింగ్ తీర్పు వెల్లడించిన కోర్టు!

by telugudesk
15 February 2025
in Featured, Political News
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Jayalalitha: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె విలువైన వేలకోట్ల ఆస్తికి వారసులు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలోనే దీపక్, దీప అనే ఇద్దరు తాము జయలలిత వారసులమని ఆస్తి మాకే దక్కాలి అంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కర్ణాటక కోర్టు పూర్తిగా కొట్టివేసింది.

జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. నాడు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలకు కర్ణాటకకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఈ క్రమంలోనే దీపక్ దీప ఆస్తిమాకే చెందాలి అంటూ వేసిన పిటీషన్ కర్ణాటక కోర్టు కొట్టి వేయడంతో వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.

ఇది కూడా చదవండి :

ఏపీలో 28 జిల్లాలు.. కొత్త మ్యాప్ విడుదలతో కీలక మార్పులు..!

జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి అంటూ ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్పారు. జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు రు.913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. వాటి విలువ నేడు కనీసం రూ.4,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, రత్నాలు ఉన్నాయి. 601 కిలోల వెండి.. 10,000 చీరలు.. 750 జతల పాదరక్షలు.. 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు.. నివాసాలకు సంబంధించిన దస్తావేజులు తదితరాలు ఉండగా… వాటిని భారీ భద్రత నడుమ తీసుకువెళ్లాలని తెలిపారు.తాజాగా న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు అధికారులకు అప్పగించారు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

లోకేశ్ రాకతో మంగళగిరిలో సందడి… సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి రిసెప్షన్ హైలైట్

6 April 2026

ఏపీలో 28 జిల్లాలు.. కొత్త మ్యాప్ విడుదలతో కీలక మార్పులు..!

4 April 2026

కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తెలుగువారికి అండగా లోకేశ్ హామీ..!

4 April 2026

రాజధాని కల నెరవేరింది.. అమరావతిపై సీఎం కీలక వ్యాఖ్యలు..!

3 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

సాహసయాత్ర సలేశ్వరం… పులుల భయం మధ్య భక్తుల ప్రయాణం!

6 April 2026

పేపర్ ప్లేట్లు వాడుతున్నారా? వైద్యుల షాకింగ్ హెచ్చరిక!

6 April 2026

షూటింగ్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకులు… కడపలో విషాదం

6 April 2026

కోట విషయంలో నా తప్పే… ఓపెన్‌గా అంగీకరించిన కృష్ణవంశీ..!

6 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk