సంస్థ: కోల్ ఇండియా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలకు నోటీఫీకేషన్ జారీ చేయబడింది.
ఉద్యోగం: మేనేజ్‌మెంట్ ట్రెయినీలు
ఖాళీల సంఖ్య : 588
విభాగాల ఖాళీలు : సివిల్-57, ఇండస్ట్రి-యల్ ఇంజినీరింగ్-15, జియాలజీ-12,మైనింగ్-253, ఎలక్ట్రి-కల్-117, మెకానికల్-134
అర్హత : బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్ సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
గమనిక: ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్ 9 వరకు
వెబ్‌సైట్ : https://www.coalindia.in




























