దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కేబినేట్ రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ నేపధ్యంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here