తెలంగాణలో రాజకీయలు హిట్ ఎక్కాయి. టీఆర్‌ఎస్ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికి నియోజకవర్గాన్ని మంత్రులు చూట్టేస్తుండగా.. ఈనెల 16న నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నదానిపై అందరీలో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటన వెళ్ళనున్నారు. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల విసృత్తంగా జిల్లాలా పర్యటన కొనసాగించనున్నారు.
సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…