తన ప్రమాణ స్వీకారానికి హెలికాప్టర్ లో వచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు మహారాష్ట్ర అంబి – దుమాలా పంచాయితీకి చెందిన సర్పంచ్. తాజగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అంబి – దుమాలా పంచాయితీ ఎన్నికల్లో పారిశ్రామికవేత్త జలిందర్ గగారే పోటీచేసి గెలుపొందారు.

అయితే వ్యాపార రీత్యా పూణే లో ఉంటున్న అయన పదవీ ప్రమాణ స్వీకారం కోసం పూణే నుంచి స్వగ్రామానికి హెలికాప్టర్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపధ్యంలో అయన మాట్లాడుతూ తానూ వ్యాపార రిత్యా పూణే లో ఉంటున్నా కూడా గ్రామంతో, గ్రామస్తులతో సంబంధాన్ని తెంచుకోలేదని తెలిపారు. అందువల్లే గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా పోటీ చేసానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here