Manchu Manoj: మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై ”హైయర్ పర్పస్” లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో సినిమాల గురించి మరియూ మా ఎలక్షన్స్ గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ విషయం మాట్లాడటానికి మరో వేదిక దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదివరకెప్పుడూ మంచు మనోజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఇటువంటి వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటారు. అందుకే ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ వుంది. ఇప్పుడు అయన కూడా ఇలా అసంధర్బమైన మాటలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా మంచు మనోజ్ పై ట్రోల్స్ పెరిగిపోయాయి.
ఇప్పటి వరకు గంజాయి వనంలో తులసి మొక్క అనుకున్నాము. కాదు అదే జాతి అదే బ్రీడ్ అదే జబ్బు.. షిమ్ చుట్టం అనే వాపు చూపిస్తున్నారు.. మీరు మీ బ్రతుకులు ఇంతే #ManchuManoj #ManchuVishnu pic.twitter.com/7VIwFvNFKD
— AcharyA (@Support_JSP) March 21, 2022
మీ అయ్యకి మాత్రం గత నలభై ఏళ్లగా అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవిల నుంచీ కనబడ్డ ప్రతీవారి మీదా ఏడవడమే #HigherPurpose ????
— శ్రీ (@sree_n_r) March 20, 2022
@HeroManoj1 Anna I just saw ur speech about #HigherPurpose it's brilliant Anna great for me u doesn't have #HigherPurpose I think u loss ur #value #respect all #AllThebest manchu
— ఏలూరు పిల్లోడు ???????? (@umashankar0102) March 22, 2022
Manchu Manoj has proved everyone wrong by speaking non sense #Nagababu #manchumanoj #HigherPurpose does this family mean logic less non sense now ?
— MrMindVsHeart (@MrMindvsHeart) March 22, 2022
Higher purpose ante enti ?#HigherPurpose pic.twitter.com/6eBumXkPCo
— కమ్మరెడ్డి కాపురాజు (@Trivikram_Pavan) March 21, 2022
అసలు ఈ హై పర్పస్ గురించి మీ ఫ్యామిలీ మాట్లాడాల్సిన మాటేనేరా ఇంతకీ..
— మోహన్ భల్లా!! (@Mohanballaa) March 21, 2022
మీ సినిమా కి క్రేజ్ రావాలని వాయిస్ ఓవర్ కోసం అడుక్కునే మీరు,
ఆ వాయిస్ ఓవర్ చెప్పిన వాళ్లకు కనీసం కృతజ్ఞతలు చెప్పని మీ నీచ సంస్కృతి లాంటి #HigherPurpose మిగతా వాళ్లకు ఉండాలా @HeroManoj1#HigherPurpose
































