• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Mega daughter-in-law Upasana gets key position in Telangana Sports Hub!

మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌లో కీలక పదవి! ఆనందంలో మెగాస్టార్!

4 August 2025
Medicinal neem leaves with fruits close up

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

11 June 2026

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

11 June 2026
ADVERTISEMENT

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

11 June 2026

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

10 June 2026

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

10 June 2026

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

10 June 2026

భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగ స్పందన..

10 June 2026

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట.!

10 June 2026

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?డాలర్ జీతం మాయ..

10 June 2026

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ అలవాట్లే అసలు కారణం!

10 June 2026

సినీ ప్రపంచాన్ని కలచివేసిన వార్త.. భారతీరాజా కన్నుమూత..!

10 June 2026

తెలంగాణలో ఒంటరిగా బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం..

10 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, June 12, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Movie News

మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌లో కీలక పదవి! ఆనందంలో మెగాస్టార్!

by telugudesk
4 August 2025
in Movie News, Political News
0
Mega daughter-in-law Upasana gets key position in Telangana Sports Hub!

Mega daughter-in-law Upasana gets key position in Telangana Sports Hub!

0
SHARES
137
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మెగా కోడలు ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Mega daughter-in-law Upasana gets key position in Telangana Sports Hub!
Mega daughter-in-law Upasana gets key position in Telangana Sports Hub!

ఉపాసన ఇప్పటికే మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు క్రీడారంగంలో తెలంగాణ పురోగతికి తన వంతు సహకారం అందించనున్నారు. ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన తన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ – కొత్త పాలసీ, కొత్త బృందం

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 2025 స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ హబ్‌ను ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి :

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

  • ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకా
  • కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల

ఈ హబ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతిభావంతులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యం.

సినీ మరియు కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు

ఉపాసన కొత్త బాధ్యతలకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ,

“మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమితులవడం గౌరవంగా ఉంది. ఇది గొప్ప బాధ్యత కూడా. నీ నిబద్ధత, ప్యాషన్‌తో రాష్ట్రంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తావని ఆశిస్తున్నాను. దేవుడు నీకు ఆశీస్సులు కలిగించాలి.” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Our ‘Kodalu’ is the Co – Chairperson of Telangana Sports Hub now ☺️

Delighted at the appointment of @upasanakonidela to the esteemed position. It is as much an honour as much as it is a great responsibility.

Dear Upasana,

I am sure with your commitment and passion you will…

— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2025
Tags: hyderabadMega KodalutelanganaTelangana SPorts Hubupasana konidela
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

10 June 2026

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

10 June 2026

భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగ స్పందన..

10 June 2026

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట.!

10 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పనిమనిషి నుంచి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. ఖతార్‌లో అరుదైన అంత్యక్రియలు

9 June 2026

డ్రైవింగ్ లైసెన్స్ 50 ఏళ్లు..? కొత్త ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

9 June 2026

బిగ్‌బాస్-10లో వీళ్లే కంటెస్టెంట్లా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్!

9 June 2026

మోదీ కొత్త చరిత్ర..భారత రాజకీయాల్లో సంచలనం..

9 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk