నితిన్ నిశ్చితార్థంపై నాని ఫన్నీ కామెంట్స్… కౌంటర్ ఇచ్చిన నవదీప్.. !!

0
725

హీరో నితిన్ పెళ్లి మరియు అతని కాబోయే భార్య షాలిని గురించి సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి… వాటన్నిటికీ నితిన్ హైదరాబాదు అమ్మాయినీ లవ్ చేస్తున్నానంటూ.. ఇరు కుటుంబాలు పెళ్ళికి అంగీకరించాయని త్వరలో పెళ్ళి కూడా చేసుకుతున్నామంటూ ఇదివరకే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.. ఇదిలా ఉండగా నితిన్ పెళ్లి డేట్ మరియు భార్య ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.. ఇపుడు తాజాగా నితిన్ తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ తో ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు.. నితిన్ తనకు కాబోయే భార్య ఫొటోలతో “పెళ్లి పనులు స్టార్టెడ్, మ్యూజిక్ స్టార్ట్స్.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి…” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసాడు… ఈరోజు కొంతమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య నితిన్, షాలినిల నిశ్చితార్థం అంగరంగ వైభోగంగా జరిగింది…

అయితే నితిన్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ కి నాచురల్ స్టార్ నాని “దా..” అంటూ క్రికెట్లో వికెట్ పడిన వెంటనే అంపైర్ చేయి పైకిలేపి వికెట్ పడిందని చెప్పే పిక్ పెట్టీ ఫన్నీ కామెంట్ చేశాడు. టాలీవుడ్ లో బ్యాచులర్ బ్యాచ్ నుండి ఇంకో వికెట్ పడిపోయిందని దా వచ్చి క్లబ్ లో జాయిన్ అవ్వు అనే అర్థం తో కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి కౌంటర్ గా నవదీప్ “ఈ పెద్దోళ్లున్నారే…” అంటూ మరో కామెంట్ పెట్టాడు. మొన్ననే భీష్మ సినిమాలోని సింగిల్ అన్తమ్.. అంటూ సాంగ్ రిలీజ్ చేసిన నితిన్ రెండు రోజులు తిరగకముందే న్నిశ్చితర్డం చేసుకోవడంతో నితిన్ సింగిల్ ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.. మాకు సింగల్ అని చెప్పి పెళ్లి చేసేసుకుంటున్నావా భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here