టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రష్యాకు చెందిన ఆండ్రీ ని 2018 లో పెళ్లిచేసుకున్న శ్రియ ప్రస్తుతం అతనితో కలిసి స్పెయిన్ లో ఉంటోంది. కరోనా వైరస్ స్పెయిన్ లో విజృభించడంతో అక్కడకూడా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే శ్రియ భర్త ఆండ్రీ కి పొడిదగ్గు, జ్వరం రావడంతో కరోనా అనే భయంతో వెంటనే తన భర్తను తీసుకుని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది. అయితే అక్కడి డాక్టర్లు ఆండ్రీని పరీక్షించిన వెంటనే వీరిద్దరిని ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారట. ఒకవేళ నీ భర్తకు కరోనా లేకపోతే ఇక్కడ ఉండటం వలన ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఇద్దరు తొందరగా ఇంటికి వెళ్లిపోవాలని తొందరపెట్టారట. దీనితో చేసేదేం లేక ఇంటికి వచ్చేశారట. ఇక ఇద్దరు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయారట.

అదలా ఉంటే ఆమె భర్త ఆండ్రీ పుట్టినరోజు వేడుకలు ఇంట్లోనే జరిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తన అభిమానులతో కాసేపు లైవ్ లో ముచ్చటించింది. తన భర్త ఆండ్రీ తో పాటు లైవ్ లో పాల్గొన్న శ్రీయ తన భర్త గురించి చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో ఒక అభిమాని శ్రియకు దిమ్మతిరిగే ప్రశ్న వేసాడు.. (క్రింది వీడియోలో 4నిమిషాల 40 సెకెండ్ల వద్ద) “మీ వృక్షోజాలు చాలా అందంగా ఉన్నాయి. మీరేమంటారు” అంటూ అడిగిన ప్రశ్నకు శ్రియ షాక్ అయి ఇడియట్ అంటూ సమాధానమిచ్చింది. కానీ పక్కనే ఉన్న శ్రియ భర్త ఆండ్రీ మాత్రం చాలా సింపుల్ గా తీసుకున్నాడు “నేను మీతో ఏకీభవిస్తున్నాను బ్రదర్… నిజంగానే శ్రియ వృక్షోజాలు చాలా బాగుంటాయి…కమాన్ శ్రియ వృక్షోజాల గురించి ఇంకా కామెంట్స్ చేయండి” అంటూ డైరెక్ట్ గా అనేశాడు. దానితో హవాక్కయిన శ్రియ డిస్గస్టింగ్ అంటూ కాసేపు సైలెంట్ అయిపోయింది. తరువుత తేరుకుని మిగిలిన వారి ప్రశ్నలకు సమాధానమిచ్చింది.




























