హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుండి ఏకకాలంలో ఓల్డ్ సిటీ సహా నాలుగుచోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ISIS సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
