Niharika facing bad days after pub issue : హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు తర్వాత నిహారిక జీవితం మారిపోయింది. స్వేచ్ఛను వాడుకోవడం తెలియక పోతే ఇలానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నిహారిక సామాజిక జీవనానికి దూరంగా ఇంట్లోనే ఉంటోందట బయటికి వెళ్లాలన్న ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకునే వెళ్లాలట ఇలాంటి పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే నిహారిక ఆ పబ్ ఉదంతం తరువాత బయట కనిపించలేదు. దీనితో వీటికి బలం చేకూరినట్లయింది.

నిహారిక సినీ రంగ ప్రవేశం ఇష్టం లేదట….
ఇక మెగా కాంపౌండ్ నుండి మొదటి హీరోయిన్ గా నిహారిక వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే మిగతా ఇంటి సభ్యుల సహకారం ఆమెకు అందలేదట.నిహారిక నాగబాబు గారాల పట్టి కావడంతో మెగా అభిమానులనుండి హెచ్చరికలు, విమర్శలు వచ్చిన సినిమాలో నటనకు ఒప్పుకున్నారట. ఎవరికీ ఇష్టం లేకపోయినా సినిమాల్లో నటించాలని అనుకుందట నిహారిక. ఇక సినిమాల్లో విజయం సాధించకపోతే వారు చూసినా అబ్బాయి ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో కండిషన్ పెట్టారట . ఇక అందుకు ఒప్పుకుని సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ మెగా డాటర్ . ఇక సినిమాల్లో అంత రాణించకపోవడంతో ఇంట్లోవాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుని స్థిరపడిందని వార్తలు వినిపించాయి.

ఇక పెళ్ళయ్యాక అత్తారింటి పద్ధతులు నడుచుకుని మంచి కోడలిగా ఉండాల్సిన నిహారిక నటనను మరచిపోలేక తన అత్తమామలను, భర్త ను ఒప్పించి మళ్ళీ సినిమాల్లో వచ్చింది ఇక తాను అపుడే కమిట్ అయిన కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే కొత్త ప్రాజెక్ట్స్ లో నటించడానికి సిద్ధమైంది. ఇదంతా ఒకటనుకుంటే ఇక ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో తన జిమ్ ట్రైనర్ వైపు పై కూర్చొని ఉన్నా వీడియో ను పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయి పెద్ద దుమారమే లేపింది నిహారిక జీవితంలో. అప్పుడు కూడా అత్తారింట్లో వాదనలు జరగడంతో తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిందట నిహారిక. ఏదో జరగక పోతే లక్షలలో ఫాలోయర్స్ ఉండే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఎందుకు తొలిగిస్తుందనే వాదన వినిపించింది.

ఇక మొన్నటికి మొన్న పబ్ ఇష్యూ. ఇలా నిహారిక చేస్తున్న పనులు నాగబాబు ప్రత్యర్థులకు ఆయుధంగా మారాయి ఇక పబ్ లో నిహారిక డ్రగ్స్ తీసుకోకపోయినా. పెళ్ళైన ఒక అమ్మాయి కి రాత్రి 3 గంటల వరకు పబ్ లో పనేంటనే వాదన బయలుదేరింది. అదికూడా పండగ పూట. ఇక ఎవరు విషయంలో నాగబాబు ఏమి మాట్లాడలేక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన స్వేచ్ఛను సాయిగా ఉపయోగించక పోతే ఇలా తిప్పలు పడాల్సిందేనని నిహారిక విషయం లో తెలుస్తుంది.



























