• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Nikhil Siddhartha Emotional : నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. మిస్ యు డాడీ.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..

29 April 2022

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

25 April 2026

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

25 April 2026
ADVERTISEMENT

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

25 April 2026

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

25 April 2026

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

25 April 2026

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

25 April 2026

“ఆమె వస్తేనే దిగుతా”.. కర్నూలులో యువకుడి ఆందోళన

25 April 2026

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు గట్టి దెబ్బ.. ఆర్‌బీఐ నిర్ణయంతో కస్టమర్లలో కలకలం

25 April 2026

ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన.. ప్రాక్టీస్‌లో యువ ఆటగాడికి తీవ్రగాయం

25 April 2026

హెయిర్ బ్రషింగ్ సీక్రెట్స్… ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే ఇలా చేయాలి!

25 April 2026

వైశాఖ మాసంలో దివ్య ఘట్టం… పద్మావతి–శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం!

25 April 2026

చెంపదెబ్బ ఘటనతో కోటి సంపాదించాడా?.. శ్రీశాంత్ సంచలన ఆరోపణలు

25 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, April 26, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Nikhil Siddhartha Emotional : నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. మిస్ యు డాడీ.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..

by Lavanya Suresh
29 April 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Nikhil Siddhartha Emotional comments : నిఖిల్ సిద్ధార్థ్ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం నిఖిల్ తండ్రి గారు అయినా శ్యామ్ సిద్ధార్థ్ గారు అకాల మరణం పొందారు. నిఖిల్ తన తండ్రి తో తనకున్న అనుబంధాన్ని గురించి ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పేవారు. అయితే తన తండ్రి అకాల మరణం తనని ఎంతగానో కలిచివేసింది. తాజాగా నిఖిల్ తన తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు.

నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. మిస్ యు డాడీ..

ఇది కూడా చదవండి :

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

తన తండ్రి అకాల మరణం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిఖిల్ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టాడు…’నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్‌ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో నీతో కలసి సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, సమ్మర్‌ను ముంబయి లో ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Devastated that My father Shyam Siddhartha Passed away yesterday.

Hope U find peace wherever you r Daddy..We Love u..
Our RTC Xroad movie and Biryani Outings, Travel,laughter, Summers in Mumbai.. will miss them all.
I am always proud to be Your son. Hope we meet again daddy???????? pic.twitter.com/vVsJOL6ad1

— Nikhil Siddhartha (@actor_Nikhil) April 29, 2022

తన తండ్రి గురించి మరి నోట్ లో ఇలా చెప్పుకొచ్చారు….ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. తను నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని ఆయన కలలు కన్నాడు. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్‌ టాపర్‌ గా నిలిచారు . ఎప్పుడూ కష్టాన్ని మాత్రమే నమ్మేవాడు .జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దామనుకునే సమయంలో కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు.ఈ వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

25 April 2026

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

25 April 2026

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

25 April 2026

లయ ఓపెన్ టాక్.. మిస్ అయిన అవకాశం, రీ-ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

25 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk