#VarunLav : వరుణ్ తేజ్ పెళ్ళిలో పవన్ కళ్యాణ్ ! సింప్లిసిటికీ పెట్టింది పేరు అంటున్న ఫాన్స్

0
47

ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. అయితే ఇప్పటివరకూ అయన ముఖం కనిపించేలా ఫోటోలు బయటకు రాలేదు. తాజగా అయన బంధువులతో దిగిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజువల్ టీషర్ట్ తో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా కనిపించారు. ఈ నేపథ్యంలో మరోసారి పవర్ స్టార్ సింప్లిసిటికీ పెట్టింది పేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్..