Payal Rajput : అందంకి ఏమాత్రం కొదవ లేదు, నటన ఓకే అయినా ఈ అమ్మడికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో… అందం ఉంది, ఏమాత్రం మొహమాటం లేకుండా వాటిని చూపిస్తున్నా కూడా అవకాశాలు రావట్లేదేంటో ఈ ముద్దుగుమ్మకి. వచ్చినా అవి పెద్దగా కెరీర్ కి ఉపయోగపడటం లేదు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినా ఆ సినిమా తో ఒక రేంజ్ లో ఉంటుంది, కెరీర్ అలా దూసుకుపోతుంది అని పాయల్ తో పాటు అందరూ అనుకున్నా అదేమి జరగలేదు.

వెబ్ సిరీస్ కోసం న్యూడ్ గా పాయల్…
అవకాశాలు రావాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సి ఉంటుంది. ఇక అమ్మడు అన్ని హద్దులు దాటి ఫోటో షూట్లు చేసి హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఇంత చేసినా లాభం లేదు అవకాశాలు మంచి సినిమాల్లో మాత్రం రాలేదు. ఇక వచ్చిన అవకాశాలను చేస్తుంటే కనీసం ఏదో ఒక మంచి ఛాన్స్ వస్తుందిలే అనుకుని వచ్చిన చిన్నా చితకా ఆఫర్స్ చేస్తోంది ఈ బోల్డ్ బేబీ. అయితే ఇప్పుడో బోల్డ్ న్యూస్ ఈ బ్యూటీ గురించి వినిపిస్తోంది.

తాజాగా పాయల్ ‘బూత్’ అనే ఒక హార్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అందుకోసం ఒక సన్నివేశంలో బెడ్ సీన్ ఉంది. అందులో న్యూడ్ గా కనిపించాలని ఆ వెబ్ సిరీస్ వాళ్ళు అడిగారట. ఇక న్యూడ్ సీన్ చేయడానికి ఒప్పుకున్న పాయల్ అరకోటి ఎక్సట్రా అడిగిందట. అరగంట న్యూడ్ గా బెడ్ సీన్ కోసం అరకోటి ఎక్కువ అడిగింది పాయల్. ఇపుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది “అరగంట కంప్రమైస్ అయితే అరకోటి.. పాయల్ లెక్కలు సూపర్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.






























