మెగా కుటుంబం నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ “ఉప్పెన” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కాసుల వర్షం కురిపిస్తున్న సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుకు మైత్రి మూవీస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఇంత అద్బుతమైన హిట్ అందించిన బుచ్చిబాబుకు ఖరీదైన కారు కావాలా? లేదా ఇల్లు కావాలా.. రెండిటిలో ఏది కావాలో ఎంచుకుంటే అది గిఫ్ట్ ఇస్తామని చెప్పిందట. ఈ నేపధ్యంలో కొందరైతే బుచ్చిబాబుకు ఈ రెండూ ఇచ్చినా తక్కువేనని అంటున్నారు. మరి ఈ రెండింటిలో సుకుమార్ శిష్యుడు ఏది ఎంచుకుంటాడో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here