• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

1 June 2022

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

13 June 2026

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

13 June 2026
ADVERTISEMENT

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

13 June 2026

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

13 June 2026

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

13 June 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

13 June 2026

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

13 June 2026

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

12 June 2026

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

12 June 2026

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

12 June 2026

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

12 June 2026

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

12 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, June 14, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

by Lavanya Suresh
1 June 2022
in Featured, Movie News
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Puri Jagannath : పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో… పూరి, రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక తెలుగు చిత్రాలకు ప్రధానంగా యాక్షన్ జానర్‌లో పనిచేశారు. ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియురాలితో ఒక పందెం కాస్తాడు అనే కాన్సెప్టుతో పూరి జగన్నాథ్ ఒక కథ రాసుకున్నాడు. శివ ఆ తదుపరి చిత్రాలు నాగార్జునతో రాంగోపాల్ వర్మ రూపొందించారు. కావున నాగార్జునతో కొంత పరిచయం ఉండటం వలన ఆ కథను అమలకు వినిపించారు. ఎందుకనో ఈ కథ పట్ల ఆమె అంతగా ఆసక్తి చూప లేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాలని పూరి అనుకున్నారు.

ఇది కూడా చదవండి :

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

ఓ నవలా రచయిత ఈ కథను చదివి.. నా పేరుతో నవల పబ్లిష్ చేయిస్తాను. అవసరమైతే నీకు పదివేల రూపాయలు కూడా ఇస్తానన్నారు. దానికి దర్శకుడు పూరి నవలగా కొన్ని పేజీలతో కథను రాశారు. పూరి తన మనసులో ఏ మూలనో అలా చేయడం నచ్చలేదు. తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలవాలి ఎలా? పార్టీలలో కలుద్దాం అంటే పవన్ పార్టీలకు హాజరుకాడు. పోనీ సినిమా ఫంక్షన్ లో కలుద్దామా? అంటే అక్కడికి కూడా ఆయనరారు. పోనీ షూటింగ్స్ లో కలుద్దాం అంటే అవుటర్స్ ఆర్ నాట్ ఆలవుడ్. అప్పటికి తొలిప్రేమ షూటింగ్ లో కలుద్దామని ప్రయత్నించారు. అలా 6నెలలు గడిచి పోయింది. అయినా పూరి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. కళ్యాణ్ బంధువుతో మళ్ళీ ప్రయత్నించాడు కానీ తిరుగు ముఖం పట్టాడు.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

శ్యామ్ కె.నాయుడు పరిచయం ఉండడం వలన ఆయన సోదరుడు కెమెరామెన్ చోటా కె.నాయుడుని వెళ్లి కలిశాడు. ముందు ఆ కథేంటో తనకు చెప్పాలని అప్పుడే పవన్ కళ్యాణ్ తో కల్పిస్తానని ఆయన చెప్పారు. పూరి ఇదివరకే రాసుకున్న “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” కథను చెప్పడం జరిగింది. ఆ కథ చోటా కె.నాయుడుకి నచ్చడంతో 1999 ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటలకు పవన్ కళ్యాణ్ తో స్టోరీ సిట్టింగ్స్ లో చోటా కె.నాయుడు, పూరి జగన్నాథ్, కూర్చున్నారు. కానీ పూరి మాత్రం బద్రి స్టోరీ చెప్పారు. చోటా కె నాయుడు ఆశ్చర్యంగా చూశారు. అవును బద్రి సినిమా స్టోరీ గనుక చెప్పుంటే మీకు నచ్చుండేది కాదు. తర్వాత నాకు పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ ఉండేది కాదని చోటా కె.నాయుడుతో పూరి అన్నారు. అందుకే మీకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాను క్షమించండని అన్నారు.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

స్టొరీ బాగుంది కానీ క్లైమాక్స్ నాకు నచ్చలేదు దీన్ని మార్చి తీసుకొని రండని పవన్ కళ్యాణ్, పూరితో అన్నారు. స్టోరీ నచ్చినందుకు సంతోషపడాలో క్లైమాక్స్ మార్చి తీసుకురమ్మన్నందుకు బాధ పడాలో అర్థం కాలేదు. తిరిగి ఇంటికి వెళ్లి క్లైమాక్స్ మీద పూరీ కసరత్తు చేశారు. కానీ ఆ స్టోరీ క్లైమాక్స్ ఒక్కటి కూడా పూరికి నచ్చలేదు. నిర్మొహమాటంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి స్టోరీ క్లైమాక్స్ ఏడు రాశాను సార్ కానీ పాతదే బావుందని డైరెక్టుగా చెప్పేశాడు. అందుకు పవన్ కళ్యాణ్ స్టోరీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తెలుసుకోవడానికి క్లైమాక్స్ మార్చమని చెప్పాను. కానీ మీరు మార్చకుండా తీసుకువచ్చారు అది నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్ అంటూ పూరి జగన్నాద్ భుజాన్ని తట్టారు.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

వెంటనే నిర్మాత త్రివిక్రమ రావు కి ఫోన్ చేసి స్పాట్ కి రమ్మన్నారు. త్రివిక్రమరావు వెంటనే అక్కడికి చేరుకున్నారు.. మనం తీయబోయే సినిమాకి ఈయనే దర్శకుడు అని పూరి జగన్నాథ్ కి త్రివిక్రమరావుని కళ్యాణ్ పరిచయం చేయించారు. సినిమాకి సంబంధించిన మిగతా విషయాలన్నీ మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. పూరికి 50000రూ.లు అడ్వాన్స్ త్రివిక్రమరావు ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకొని పూరి జగన్నాథ్ చాలా సంతోషపడ్డారు. ఫిలింనగర్ టర్నింగ్ లో మూడు లక్షలు రూ.లు అప్పు చేసి ఆఫీస్ తీసుకుని డెకరేట్ చేశారు.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో చలో ముంబై అంటూ వెళ్లి కో-డైరెక్టర్ సహాయంతో మెయిన్ హీరోయిన్ గా రేణుదేశాయ్, రెండో హీరోయిన్ గా అమీషా పటేల్ ని బుక్ చేశారు. ముందు ఈ సినిమాకి “చెలి” అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ మరీ సింపుల్ గా ఉంటుందని “బద్రి” అని టైటిల్ చివరికి నిర్ణయించారు. అలా 2000 ఏప్రిల్ 20న “బద్రి” సినిమా విడుదలైంది. మొదట డివైడ్ టాక్ వచ్చింది. నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Puri Jagannath : పదివేలకే అమ్ముకుందామన్నా కథను.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!
Tags: Badri Moviepawan kalyanPuri Jagannath
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

13 June 2026

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

12 June 2026

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

12 June 2026

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

12 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

13 June 2026

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

12 June 2026

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

12 June 2026

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

12 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk