Political News

Pushpa 2: పుష్ప 2 విషయంలో నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా… జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!

Pushpa 2: పుష్ప 2 సినిమాకు పొలిటికల్ సెగ తగిలిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నాలు చేసారు అలాగే మరి కొంతమంది మా నియోజకవర్గంలో ఈ సినిమాని ప్రదర్శించము అంటూ కూడా డిమాండ్లు చేశారు కానీ బన్నీ తుఫాను ముందు ఏ ఒక్కరు కూడా నిలవలేకపోయారని చెప్పాలి. ఈ సినిమా ఎంతో అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుని అభిమానులను సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి జనసేన నేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ గన్నవరం జనసేన నేత చలమ శెట్టి రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చారు.

అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో తన స్నేహితుడికి మద్దతు తెలుపుతూ మెగా అభిమానులు అలాగే జన సైనికులను తన వ్యవహార శైలితో ఇబ్బంది పెట్టారు. అహం నెత్తిన పెట్టుకొని ప్రవర్తించిన అల్లు అర్జున్ ఇప్పటికైనా చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిపై చల్లుకోవాలి లేకపోతే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాము అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Pushpa 2: కాళ్లు కడగాలి..

ఇక ఈయన వ్యాఖ్యలపై బన్నీ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా తన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచనల మేరకు ప్రతి ఒక్కరి వృత్తిని పనిని గౌరవించాలని చెప్పడంతో పుష్ప 2 సినిమా విషయంలో నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఈయన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇలా పుష్ప దెబ్బకు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

21 minutes ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

22 minutes ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

26 minutes ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

29 minutes ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

52 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

1 hour ago