• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Pushpa 2: టికెట్లు మేమే కొనాలి… సావులు మేమే సావాలి… ట్రెండింగ్ లో పుష్ప సెటైరికల్ సాంగ్!

29 December 2024

‘ఆదిపురుష్’ తప్పులు మళ్లీ చేయొద్దు.. విందూ దారా సింగ్ వార్నింగ్

4 April 2026

రాయలసీమలో ‘రణబాలి’ రచ్చ ముగింపు.. విజయ్-రష్మిక జంట రెడీ!

4 April 2026
ADVERTISEMENT

హద్దులు దాటే ప్రేమ కావాలి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్..!

4 April 2026

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

4 April 2026

నూడుల్స్‌తో నైవేద్యం.. కోల్‌కతా ఆలయం ప్రత్యేకత ఇదే..!

4 April 2026

హీరోయిన్ నుంచి లేడీ విలన్.. శ్రియ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్..!

4 April 2026

“హీరో కొట్టాడనుకున్నా… కానీ అది ముందే ప్లాన్ చేసినదే! జేడీ చక్రవర్తి షాకింగ్ వ్యాఖ్యలు”

4 April 2026

అల్లరి నరేష్ మూవీ ఓపెనింగ్‌లో లేడీ స్టార్స్ సందడి..!

4 April 2026

శ్వేతా బసు రీ ఎంట్రీ..? మళ్లీ వరుణ్ సందేశ్‌తో జోడీ

4 April 2026

‘స్వయంకృషి’ వెనుక అసలు కథ.. చిరంజీవి నిర్ణయానికి కారణం ఇదే

4 April 2026

ఆకలితో వచ్చిన వ్యక్తిపై వేడి నీళ్లు.. హైదరాబాద్‌లో కలకలం

4 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, April 5, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Pushpa 2: టికెట్లు మేమే కొనాలి… సావులు మేమే సావాలి… ట్రెండింగ్ లో పుష్ప సెటైరికల్ సాంగ్!

by telugudesk
29 December 2024
in Featured, Movie News, Political News
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు సుమారు 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్ర బృందం మాత్రం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అందుకు కారణం ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద త్రొక్కిసలాట జరగడంతో రేవతి అని అభిమాని మరణించింది.

ఇలా ఈమె మరణానికి పరోక్షంగా అల్లు అర్జున్ అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ అని అరెస్టు చేసి జైలుకు పంపించారు అయితే మద్యంతర బెయిలు మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలో ఉండవా అలాగే సినిమా టికెట్లు రేట్లు కూడా పెంచేది ఉండదని తేల్చి చెప్పారు..

ఇది కూడా చదవండి :

రాయలసీమలో ‘రణబాలి’ రచ్చ ముగింపు.. విజయ్-రష్మిక జంట రెడీ!

Creating a satirical song from a sensitive issue is truly misguided and inappropriate. Some lines should remain uncrossed.#AlluArjun𓃵 #AlluArjunArrest #Tollywood

pic.twitter.com/uYxpXz1T08

— TeluguDesk (@telugudesk) December 29, 2024

సప్పట్లు మేమే కొట్టాలే…

ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ పెద్దలు అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆయనపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ వివాదంలో నిలవడంతో అల్లు అర్జున్ కు సెటైర్స్ వేస్తూ ఒక పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలే.. సావులు మేమే సావాలే.. సంపాదన మీరే కావాలి అంటూ సాగుతుంది. ఈ పాటను సింగర్ ప్రబాపు ఆలపించగా రవళి ఇందులో నటించారు. ఈ సాంగ్ మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది. ఇప్పటివరకు 10 k వ్యూస్ రాగా 2 కే లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Tags: allu arjunpushpa 2sandhya theatretrending song
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

‘ఆదిపురుష్’ తప్పులు మళ్లీ చేయొద్దు.. విందూ దారా సింగ్ వార్నింగ్

4 April 2026

రాయలసీమలో ‘రణబాలి’ రచ్చ ముగింపు.. విజయ్-రష్మిక జంట రెడీ!

4 April 2026

హద్దులు దాటే ప్రేమ కావాలి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్..!

4 April 2026

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

4 April 2026

నూడుల్స్‌తో నైవేద్యం.. కోల్‌కతా ఆలయం ప్రత్యేకత ఇదే..!

4 April 2026

హీరోయిన్ నుంచి లేడీ విలన్.. శ్రియ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్..!

4 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk