Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ గాంధీ తన ప్రేయసితో కలిసి నేపాల్ లోని ఒక పబ్ లో చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైనా దౌత్య వేత్తతో రాహుల్ గాంధీ పబ్ కు వెళ్లినట్లు సమాచారం. ఇలా తనతో పాటు పబ్లిక్ కి వెళ్ళిన రాహుల్ గాంధీ తనతో ఎంతో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. చైనా వ్యక్తితో రాహుల్ గాంధీ ప్రేమలో ఉన్నారని, అందుకే తనతో చాలా సన్నిహితంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం బయటకు రావడంతో ఈ వీడియో కాస్తా వివాదంగా మారింది.

చైనా వ్యక్తితో సంబంధం ఏంటి….
ఇదే అదునుగా భావించి ఈ వీడియో పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీ వీడియో పై స్పందిస్తూ చైనా వ్యక్తితో రాహుల్ గాంధీ ఇంత సన్నిహితంగా ఉండడం ఏంటి, చైనాకు సంబంధించిన వ్యక్తి తో రాహుల్ గాంధీ ఇలాంటి సంబంధం పెట్టుకున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదంగా మారిన రాహుల్ గాంధీ ఈ వీడియో పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Is Rahul Gandhi partying with Hou Yanqi (Chinese ambassador to Nepal)? If yes, at what capacity? pic.twitter.com/viZCe1JfrB
— The Hawk Eye (@thehawkeyex) May 3, 2022































