అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దురదృష్టవశాత్తు తొలిరోజు తొలి సెషన్ రద్దైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.