Ram Gopal Varma : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి. ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి మరోసారి అందరికి షాక్ ఇచ్చాడు. సినిమా కు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయిన తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రం ఎదురుచూస్తుంటారు. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం డేంజరస్ . ప్రొమోషన్స్ కి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడు ఆర్జీవి ఒకవైపు సోషల్ మీడియా లో కనిపిస్తూనే రీల్స్ చేస్తూ హీట్ కామెంట్స్ చేస్తూ మరోవైపు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. తాజాగా అషురెడ్డి తో చేసిన ఒక ఇంటర్వ్యూ తో మరింత వైరల్ అయ్యాడు ఆర్జీవి.

క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన అషురెడ్డి…
ఆర్జీవి ఏం చేసిన వింతగా కొత్తగా చేస్తాడు, అయితే ఈ సారి మాత్రం చాలా బోల్డ్ గా చేసాడు. బుల్లితెర యాంకర్ గా అలానే బిగ్ బాస్ నుండి ఫేమస్ అయిన అషురెడ్డి తో ఇంటర్వ్యూ చేసాడు ఆర్జీవి. అయితే ఇంటర్వ్యూ లో ఏముంది అంటే అక్కడే కదా ఆర్జీవి మార్క్ ఉంటుంది. మాములు ఇంటర్వ్యూ ల ఉంటే ఎలా అషురెడ్డి ఎక్సపోయింగ్ ఇస్తూ కూర్చుని ఉంటే ఆర్జీవి తన కాళ్ళ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

రామ్ గోపాల్ వర్మ మరీ ఇంతలా దిగజారిపోయాడేంటి అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మాట్లాడటమే అనుకుంటే ఏకంగా అషురెడ్డి కాలి వేళ్ళను నాకుతూ మరో షాక్ ఇచ్చాడు. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇంతకు ముందు అషురెడ్డి కొట్టిన విషయాన్ని ప్రస్థావిస్తూ ఆ ఇష్యూ జరగడం వల్ల మా బావ నాతో మాట్లాడటం మానేసాడు అయిన నేనేమి ఫీల్ అవడం లేదు అంటూ సమాజంలో ఆడవాళ్లను చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు అనే విషయం గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడారు. అయితే ఇంటర్వ్యూ మాత్రం సోషల్ మీడియా ను షేక్ చేస్తోందని చెప్పొచ్చు.

































