Reel And Real life Pairs : సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా సినిమా వాళ్ళ ప్రేమ పెళ్లిళ్లు మామూలే. చిత్ర పరిశ్రమ అనగానే అందరూ అనుకున్నట్లు ఒక రంగుల ప్రపంచం. సినిమాలలో రానిస్తూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే సినిమాలలో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయిన వారు ఉన్నారు. ఇంకొంతమంది సినిమాలలో తమ తోటి నటీనటులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఆనందంగా గడుపుతున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్ళకే విడిపోయిన వాళ్ళు లేకపోలేదు. అయితే రీల్ లైఫ్ లో కలసి నటించి రియల్ లైఫ్ లో జీవితాన్ని పంచుకున్న జంటలు చాలామందే ఉన్నారు.

రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ కపుల్స్ గా…
నార్త్ నుండి సౌత్ వరకు సినిమా రంగంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి తో ఒకటయ్యారు. ఎటువంటి రూమర్స్ లేకుండా పుకార్లకు తావు ఇవ్వకుండా కొంతమంది ఉన్నట్టుండి పెళ్లితో ఒకటైన వారు ఉన్నారు. ఎప్పటినుండో ఇలా పెళ్లి చేసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. అందులో కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం. మనకు అమలు నాగార్జున గురించి తెలిసిందే ఈ జంట ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకున్న కొంతమంది జంటలు…

నాగార్జున – అమల
అజిత్ – షాలిని
మహేష్ – నమ్రత
సూర్య – జ్యోతిక
అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్
సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్
యష్ – రాధిక పండిట్
ఆర్య – సాయేషా సైగల్
నాగ చైతన్య – సమంత
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్
ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానీ
రణవీర్ సింగ్ – దీపిక పదుకొనే
రణ్ బీర్ కపూర్ – ఆలియా భట్



























