లేటెస్ట్ గా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ చిత్రం “న గ్నం” ఈ సినిమాలో కధానాయికగా నటించిన దేవరపల్లి సుందరి స్వీటీ అలియాస్ శ్రీ రాపాక తను హీరోయిన్ గా నటించిన తొలిచిత్రం విడుదలైన సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలు మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

గతంలో ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన స్వీటీ తాజాగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “న గ్నం” సచిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఛానళ్లుకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా “ఈ మూవీలో మీరు న గ్నంగా నటించారు కదా.. మరి మీకు ఇబ్బందిగా అనిపించలేదా.?” అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు స్పందించిన స్వీటీ “నేను ఈ సినిమాలో న గ్నంగా నటించలేదు. నన్ను రాం గోపాల్ వర్మ గారు అలా చూపించారంతే.. అది ఆయన గొప్పతనం” అంటూనే శృం గారంపై కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను మీడియాతో పంచుకుంది. “శృం గారం అనేది నేను చాలా పవిత్రంగా చూస్తాను. ఈ సృష్టి మొదలైంది అక్కడ నుండే. ఈ సృష్టిలో ఏ ప్రాణి అది చేయకుండా ఉండలేదు. కాబట్టి దాన్ని నేను బూతుగా చూడను.” అని బోల్డ్ గానే చెప్పింది.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా “పెళ్ళికి ముందు ఆ అనుభవం వుండడం రైటా.. రాంగా.?” అనే ప్రశ్నకు బదులిస్తూ.. “పెళ్ళికి ముందు శృం గారం చేయవచ్చా.? చేయకూడదా.? అనేది వ్యక్తిగతం. అయినా అడిగారు కాబట్టి ఇందుకు ఉదాహరణగా ఒక వాస్తవ సంఘటనను చెబుతాను. నాకు తెలిసిన ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయికి వాళ్ల పేరెంట్స్ ఒక అబ్బాయిని చూసి ఎరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. వాళ్ల ఫస్ట్ నైట్ రోజునే అతను మగాడు కాదని తెలిసింది. అతను గే. మెడిసిన్ చదివిన ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాగని పెళ్లికి ముందే శృం గారం చేయమని నేను చెప్పడం లేదు.. కాని పెళ్లి చేసుకోవాలి.. ఒకరితో ఒకరు జీవితం అనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి. ఎక్కువ సమయం ఒకరినొకరు కేటాయించుకోవాలి. అందులో నెగిటివ్ లేక పాజిటివ్ ఏదైనా ఉండనివ్వండి. ఏదీ లేకుండా పెళ్లి కుదిర్చారు కదా అని చేసుకుంటే ఆ మెడికల్ స్టూడెంట్ అమ్మాయిలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.” అని తన అభిప్రాయాన్ని కుండ బ్రద్ధలు కొట్టినట్టుగా రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో చెప్పేసరికి ఈ ఇంటర్వ్యూ కాస్తా సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లందరికీ పిచ్చెక్కించేస్తోంది.



























