• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

RGV : మళ్ళీ మెగా, అల్లు కుటుంబాల మధ్య పెట్టాడుగా… వర్మను ఆటాడుకుంటున్న మెగా అభిమానులు !

18 April 2022

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

17 April 2026

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

17 April 2026
ADVERTISEMENT

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

17 April 2026

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

17 April 2026

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

17 April 2026

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

17 April 2026

‘ఢిల్లీ ఓడింది’ అంటూ స్టాలిన్ ఘాటు విమర్శలు

17 April 2026

హీరోయిన్‌ను దాటేసిన సంజూ.. సోషల్ మీడియాలో కొత్త రికార్డు..

17 April 2026

“మా మధ్య అలాంటిదేం లేదు”.. కంగన స్ట్రైట్ సమాధానం

17 April 2026

ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు? ట్యాబ్లెట్లు వేసుకునే సరైన పద్ధతి తెలుసా? మందులు తీసుకునే టైమ్ ఎందుకు ముఖ్యం?

17 April 2026

వార్ట్స్‌తో ఇబ్బందా? ఇంట్లోనే సింపుల్ పరిష్కారాలు!

17 April 2026

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

17 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, April 18, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

RGV : మళ్ళీ మెగా, అల్లు కుటుంబాల మధ్య పెట్టాడుగా… వర్మను ఆటాడుకుంటున్న మెగా అభిమానులు !

by Lavanya Suresh
18 April 2022
in Featured, Movie News
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

RGV Tweet on Mega and Allu family: మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’సాంగ్‌ విడుదల తేదిని ప్రకటించింది.

చిరు మరియు చరణ్ వీడియో మీద ఆర్జీవి ట్వీట్….

ఇది కూడా చదవండి :

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

చిరు మరియు చరణ్ మధ్యలో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.ఈ వీడియో పై వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా వుండే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

I am Mega hurted that Mega father and Mega son in their talk on promotional video of తగ్గు తగ్గను for #Aacharya are using @alluarjun ‘s తగ్గేదేలే ..This makes me feel as if @AlwaysRamcharan and ⁦@KChiruTweets⁩ themselves are saying that ALLU is the NEW MEGA ???? pic.twitter.com/9Yclx50Ro9

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2022

రామ్ గోపాల్ వర్మ ఈ వీడియో పై తన ట్వీటర్ లో ఇలా స్పందించారు.. నేను చాలా హర్ట్ అయ్యాను. మెగా ఫాదర్ మరియు మెగా సన్ తమ ప్రమోషనల్ వీడియోలో తగ్గు తగ్గను అని మాట్లాడటం చూస్తుంటే వారు అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ వాడడం ద్వారా తదుపరి మెగా హీరో అల్లునే అని వారు చెబుతున్నట్లు నేను ఫీల్ అవుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీటర్ లో పేర్కొన్నారు. ఈయన ట్వీట్ మెగా, అల్లు అభిమానుల మధ్య అభిప్రాయ బేధాలకు తెర తీసేలా వున్నాయని అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులు ఆర్జీవీ ట్వీట్ కు గట్టిగానే రిప్లై ఇస్తునారు. “మాస్టారు ..అక్కడ వాడిన పదం “తగ్గను”..”తగ్గాలి” అని మాత్రమే.. “తగ్గేదిలే” అని మాత్రం కాదు.. ఐనా “తగ్గెదిలే” అన్న పదం.. నువ్వు పుట్టిన తరువాత పుట్టినట్టు చెప్తావు” అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు. మరికొందరు ఆచార్య సినిమా ప్రమోట్ చేస్తున్నందుకు దాన్యవాదాలు అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.

మాస్టారు ..అక్కడ వాడిన పదం "తగ్గను".."తగ్గాలి" అని మాత్రమే….."తగ్గేదిలే" అని మాత్రం కాదు….ఐనా "తగ్గెదిలే" అన్న పదం…నువ్వు పుట్టిన తరువాత పుట్టినట్టు చెప్తావు

— SHYAM SUNDAR MAJJI (@SHYAM9612) April 17, 2022

@RGVzoomin meeru school lo unapati nunchi Chiru oka star tarvatha nuvu director inau apudu kuda top star,ipudu ne pani ipoyindhi and ipudu kuda Chiru top star.inka meeku manduthunatundhi andukey e adupu andukandi meeku,mia Khalifa ni techukoni oka sex cinema tesukoka…

— Sai Kiran (@SaiKira24165830) April 16, 2022

Thanks @RGVzoomin for promoting our @KChiruTweets and @AlwaysRamCharan 's acharya movie.

Taggedele @RGVzoomin , Thanks for negative posting with your satirical words that Mega Family should do anything(-ve way) and bringing more publicity to Mega Movies

— Gandhiji Gudla (@GandhijiGudla) April 17, 2022
Tags: aacharyachiranjeeviram charanrgv
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

17 April 2026

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

17 April 2026

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

17 April 2026

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

17 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

17 April 2026

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

17 April 2026

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

17 April 2026

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

17 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk