Movie News

Samantha-Naga Chaitanya: చై నువ్వు మరొక పెళ్లి చేసుకో… మాజీ భర్తకు సలహా ఇచ్చిన సమంత?

Samantha-Naga Chaitanya: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సమంత. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా ఈ సినిమాతో ప్రేమలో పడిన నాగచైతన్య సమంత కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సమంత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న క్రమంలో వీరిద్దరూ అభిమానులకు పిడుగు లాంటి వార్త చెప్పారు.

ఇద్దరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత వీరు తీసుకొని విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ విడాకుల గురించి ప్రకటించారు. ఇలా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అనారోగ్య సమస్య గురించి తెలియజేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈమె అనారోగ్యంపై స్పందిస్తూ తను త్వరగా కోలుకోవాలని సానుభూతి ప్రకటిస్తున్నారు.

Samantha-Naga Chaitanya: సమంతకు ముందుగానే ఈ సమస్య ఉందని తెలుసా…

ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సమంతకు ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి ముందుగానే నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయారని అదేవిధంగా సమంత నాగచైతన్యతో మాట్లాడుతూ తనని మరొక పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి సమంత నిజంగానే నాగచైతన్యకు ఇలాంటి సలహా ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఈమె ఇచ్చిన సలహా పట్ల చైతన్య అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాత బట్టలతో ఇంటి శుభ్రం.. ఈ చిన్న అలవాటు పెద్ద సమస్యకి దారితీస్తుందా?

ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రతి ఇంటి రొజూ పని. అయితే, ఈ పనిలో ఉపయోగించే పదార్థాలు కూడా చాలా ముఖ్యం.…

1 minute ago

100 సినిమాల్లో మెరిసిన చబ్బీ బ్యూటీ ఆర్టి గణేష్కర్, ఇప్పుడు ఎక్కడ?

సినిమా పరిశ్రమలో కొన్ని చిన్న మెరుగైన స్మైళ్లు, నటనా ప్రతిభను ఒక్క చూపుతో గుర్తించిపోవచ్చు. అలాంటి నటి ఆర్టి గణేష్కర్.…

9 minutes ago

రోజూ మజ్జిగ తాగుతున్నారా? ఇందులో ఇది కలిపితే ఫలితం రెట్టింపు!

వేసవి ఎండలు మండుతున్నాయి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే చాలామంది ఆహారంలో మార్పులు చేస్తూ చల్లదనాన్ని ఇచ్చే…

13 minutes ago

బియ్యం ఎంపికలో జాగ్రత్త! ఆరోగ్యానికి ఏది బెస్ట్?

బియ్యం ఎంపిక – ఆరోగ్యం కోసం ఏది తినాలి? మన రోజువారీ ఆహారంలో అన్నం తప్పనిసరి. కానీ మార్కెట్లలో ఎన్నో…

17 minutes ago

ప్రదక్షిణం ఎందుకు చేస్తాం?ఆధ్యాత్మిక విశ్వాసమా లేక శాస్త్రీయ లాభమా?

ప్రదక్షిణం – భక్తి, ఆరోగ్యం, లేదా రెండూ కలసి? గుడికి వెళ్ళి దేవుడిని నమస్కరించడం తర్వాత, గర్భాలయం చుట్టూ చక్కగా…

21 minutes ago

ఒకే రోజులో రెండు ప్రమాదాలు.. కమల్ హాసన్ తృటిలో తప్పించుకున్న గుండె దడ కథ!

సోషల్ మీడియా లేని రోజుల్ని ఈ తరం ఊహించుకోవడం కష్టమే. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి…

24 minutes ago