గతం ఎప్పుడు ఘనమే…అలాగే నిన్నటి తరం హీరోయిన్స్ చాల మందికి ఇప్పటికి డ్రీం గర్ల్స్ గా ఉంటారనడం లో సందేహం లేదు. ఆలా చాల మందికి కళల రాకుమారిగా ఉన్న హీరోయిన్స్ పాతికేళ్ల తర్వాత చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు. అలా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే దాసరి నారాయణ రావు చేతుల మీదుగా 1981 లో ఇండస్ట్రీ కి పరిచయం కాబడ్డ హీరోయిన్ స్వప్న. ఈ హీరోయిన్ స్వప్న అస్సలు పేరు Manjari Dhody. కానీ స్వప్న సినిమా ద్వారా తన పేరు కూడా స్వప్న అని మారిపోయింది. పెరిగింది అంత చెన్నై లోనే.,1980 లో మిస్ మద్రాస్ గా స్వప్న ఎంపిక అవవడం తో దాసరి కళ్ళలో పడి హీరోయిన్ అయ్యిది. అప్పట్లో స్వప్న చాల పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా తో మొదలయిన నటి స్వప్న కెరీర్ తెలుగు తమిళ్ మలయాళం హిందీ సినిమాలలో చాల బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది.
కమల్ హస్సన్ టిక్ టిక్ టిక్ సినిమా ద్వారా తెలుగు తమిళ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది స్వప్న. ఈ సినిమాల తర్వాత స్వప్న అన్ని భాషల్లో కలిపి వంద సినిమాల వరకు నటించింది.చిరంజీవితో బిళ్ళ రంగా సినిమా లో నటించింది. మోహన్ లాల్ mammotty రజినీకాంత్ అమితాబ్ వంటి దిగ్గజ నటులతో నటించిందని స్వప్న. ఎంత బాలీవుడ్ సినిమాలతో బిజీ ఉన్న తనకు తెలుగు సినిమానే జీవితం ఇచ్చింది అంటారు స్వప్న ఇప్పటికి. 1992 లో హీరోయిన్ గా రిటైర్మెంట్ తీసుకొని 1993 లో పెళ్లి చేసుకుంది/ పెళ్లి తర్వాత ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీ కి ఉన్న స్వప్న భర్త రమణ్ ఖన్నా..నార్త్ ఇండియన్ అయినా రమణ్ ఖన్నా తో స్వప్న ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. స్వప్న రమణ్ లకు ఇప్పుడు ఇరవయేయేళ్ల కొడుకు ఉన్నాడు. పూణే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సినిమాలతో ఎంత క్రేజ్ ఉన్న కూడా పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం ఆపేసింది.
కానీ భర్త కి సంబందించిన ఈవెంట్ మానెజ్మెంట్ కంపెనీ లో తాను చేరి ఇద్దరు కలిసి ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ మరియు క్లాసికల్ ఈవెంట్స్ ని చేస్తున్నారు. పది కి పైగా దేశాల్లో స్వప్న ఈవెంట్స్ చేస్తూ ప్రపంచం అంత ట్రావెల్ చేస్తూ బిజీ గా ఉంది. ప్రస్తుతం. ఒక్క ఈవెంట్ బిజినెస్ కాకుండా ముంబై లో ఒక బోటిక్ ని కూడా రన్ చేస్తుంది స్వప్న. ఉన్నత కుటుంబం లో పుట్టిన స్వప్న సినిమా రంగం నుండి పక్కకు వెళ్లిన బిజినెస్ రంగం లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు స్వప్న ని చూస్తే ఎవరు గుర్తు పట్టారు..నిన్నటి తరం ఫ్రెరం గర్ల్ స్వప్న లేటెస్ట్ ఫొటోస్ మీ కోసం.


































