• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Senior Journalist Imandhi Ramarao : రష్మీ కి ఇచ్చిన మాటకోసం సుడిగాలి సుధీర్ ఇబ్బందులు పడుతున్నాడా?? వాళ్లిద్దరి మధ్యా జరిగింది ఇదే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

10 November 2022

హనుమంతుడికి తమలపాకు ఎందుకు ప్రీతిపాత్రం? నమ్మకం వెనుక కథ!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026
ADVERTISEMENT

ఆరోగ్యానికి మేలు చేసే రెండు పండ్లు.. రోజంతా శక్తి కోసం ఇది!

14 April 2026

తల్లి ప్రేమను మరచిన కుమారుడు..ఇంట్లో బంధించి నిప్పంటించిన కొడుకు

14 April 2026

‘హ్యాపీడేస్’ టైసన్ ఇప్పుడు ఇలా.. లేటెస్ట్ లుక్ షాక్!

14 April 2026

ఎండలలో చల్లదనం కోసం బెస్ట్ డ్రింక్ ఇదే! అలోవెరా జ్యూస్ ప్రయోజనాలు!

14 April 2026

IPL 2026: “మా కావ్య పాపకే పువ్వా?”.. ఫ్యాన్స్ ఫన్నీ రియాక్షన్ వైరల్!

14 April 2026

ప్రేమ విరామం తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన నివేదా

14 April 2026

పిల్లలే నా ప్రపంచం.. తండ్రిగా రామ్ చరణ్ భావోద్వేగం

14 April 2026

వీడియో కోసం వేగం.. యువతి ప్రాణం పోయింది

14 April 2026

రోజంతా హుషారుగా ఉండాలా? ఉదయం రొటీన్‌లో ఈ మార్పులు చేయండి!

14 April 2026

టీనేజ్‌లోనే కాదు… పెద్దవారిలో కూడా మొటిమల ముప్పు ఎందుకు?

14 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Tuesday, April 14, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Senior Journalist Imandhi Ramarao : రష్మీ కి ఇచ్చిన మాటకోసం సుడిగాలి సుధీర్ ఇబ్బందులు పడుతున్నాడా?? వాళ్లిద్దరి మధ్యా జరిగింది ఇదే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

by Bhargavi
10 November 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Senior Journalist Imandhi Ramarao : జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో కమెడియన్ గా వచ్చిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. అలా ఫేమస్ అయి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెర పవర్ స్టార్ అంటూ ఫుల్ ఫాలోయింగ్ తో ఉన్న సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి బయటికి వచ్చేసాడు. జబర్దస్త్, ఢీ, అలాగే శ్రీ దేవి డ్రామా కంపెనీ ఇలా అన్నింటిలోనూ కనిపించే సుధీర్ ఆ ప్రోగ్రామ్స్ మానేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మా టీవీ, జీ తెలుగు ఇలా అన్నింటిలోనూ పనిచేసిన సుధీర్ మళ్ళీ గ్యాప్ తరుబాధ శ్రీ దేవి డ్రామా కంపెనీ లో కనిపించాడు. మళ్ళీ ఇందులో కంటిన్యూ అవుతాడో లేక వెళ్ళిపోతాడో, ఇక సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్ వీటి మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు మాట్లాడారు.

రష్మీ, సుధీర్ దగ్గర మాట తీసుకుంది…

ఇది కూడా చదవండి :

‘హ్యాపీడేస్’ టైసన్ ఇప్పుడు ఇలా.. లేటెస్ట్ లుక్ షాక్!

జబర్దస్త్ లో సుధీర్, రష్మీ ల మధ్య ఉన్న కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అదంతా కేవలం ప్రోగ్రామ్ రేటింగ్స్ కోసం మాత్రమే అంటూ మేము మంచి స్నేహితులం అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఇంకా అభిమానులు మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చెసుకుంటే బాగుండు అంటూ అనుకుంటున్నారు.

ఈ ఇష్యూ గురించి ఇమంది రామారావు మాట్లాడుతూ రష్మీ, సుధీర్ వద్ధ యాంకర్ గా ఇక నువ్వు చేయద్దని మాట తీసుకోవడం వల్ల ఆ మాటకోసం సుధీర్ ఈటీవీ వదిలి తప్పు చేశాడంటూ అభిప్రాయపడ్డారు. బయటికి వెళ్ళాక పరిస్థితి అర్ధమైన సుధీర్ మళ్ళీ ఈటీవీ గూటికే చేరాడు అంటూ చెప్పారు. రష్మీతో అంత క్లోజ్ బంధం ఉన్నా తనని హీరోయిన్ గా ఎందుకు సినిమాలో తీసుకోలేదు, అలాగే రష్మీ కూడా ఊరికే ఏ పనీ చేయదు అది సుధీర్ సినిమా ప్రొమోషన్స్ అయినా సరే రెమ్యూనరేషన్ కరెక్ట్ గా ఇస్తేనే వస్తుంది అంటూ చెప్పారు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Bhargavi

Bhargavi

Related Posts

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

‘హ్యాపీడేస్’ టైసన్ ఇప్పుడు ఇలా.. లేటెస్ట్ లుక్ షాక్!

14 April 2026

ప్రేమ విరామం తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన నివేదా

14 April 2026

పిల్లలే నా ప్రపంచం.. తండ్రిగా రామ్ చరణ్ భావోద్వేగం

14 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

హనుమంతుడికి తమలపాకు ఎందుకు ప్రీతిపాత్రం? నమ్మకం వెనుక కథ!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

ఆరోగ్యానికి మేలు చేసే రెండు పండ్లు.. రోజంతా శక్తి కోసం ఇది!

14 April 2026

తల్లి ప్రేమను మరచిన కుమారుడు..ఇంట్లో బంధించి నిప్పంటించిన కొడుకు

14 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk